స్కూల్ స్థలాన్ని కబ్జాల నుంచి కాపాడాలని కలెక్టర్ కు ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాలూరు జెడ్.పి.హెచ్.ఎస్ స్కూలు స్థలాన్ని కబ్జానుంచి కాపాడాలని నివారించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలూరు జెడ్ పి హెచ్ ఎస్ స్థలాన్ని కబ్జాల నుండి కాపాడాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ముస్కె సంతోష్ అనే వ్యక్తి జెడ్పిహెచ్ఎస్ కాలూర్ స్కూలు స్థలాన్ని కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణానికి పాల్పడుతున్నాడన్నారు. గతంలోనూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే...