ఏఎంసి చైర్మన్ పై తహసీల్దార్ కు ఫిర్యాదు
పోతంగల్, బతుకమ్మ : ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ పై సుంకిని గ్రామస్తులు తహసీల్దార్ గంగాధర్ కు ఫిర్యాదు చేశారు. సుంకిని గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో పేదల ఇంటి స్థలాల కోసం కేటాయించి పట్టాలు పంపిణి చేశారు. అక్కడ నీటి, రోడ్డు సదుపాయాలు లేకపోవడంతో కొంత మంది నివాసం ఉండగా మరికొంత మంది వెళ్లలేక పోవడంతో గత ప్రభుత్వ హయాంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి లేవుట్ చేసి పంపిణి చేయాలని అప్పటి...