ఎన్డీసీసీబీ డిచ్ పల్లి బ్రాంచ్ మేనేజర్ పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల లో పొదుపు సంఘాల మహిళలు,డ్వాక్రా సంఘాలకు మంజూరైన రుణాలు గత రెండు నెలలుగా నిబంధనల పేరుతో ఇవ్వకుండా ఎన్ డీసీసీబీ డిచ్ పల్లి మేనేజర్ బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారని డిచ్ పల్లి మండల మహిళా సమాఖ్య సభ్యులు ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డికి ఫిర్యాదు చేశారు. బ్యాంకుకు వెళ్లిన మహిళలతో మేనేజర్ అసభ్యకరంగా దురుసుగా ప్రవర్తిస్తారని ఒక మహిళ అయి ఉండి సాటి మహిళలతో అమర్యాదగా వ్యవహరిస్తారని తెలిపారు. ఏదైనా సంఘం రుణము...