మెడికేర్ హస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డియంహెచ్ఓ కు ఫిర్యాదు
కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికేర్ హస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి కామారెడ్డి మండలం శాబ్ధిపూర్ గ్రామానికి చెందిన అబ్బగోని సిద్ధా గౌడ్ ఫిర్యాదు చేశారు. తనకు జాతీయ రహదారిపై యాక్సిడేంట్ జరిగితే తనను మెడికేర్ హస్పిటల్ లో చేరగా ఆరోగ్య శ్రీ క్రింద ఆసుపత్రి వైద్యులు ప్రవీణ్ గౌడ్ ,శిల్పలు జనవరి 6న తన చేతికి శస్త్ర చికిత్స చేశారని తెలిపారు. నెల రోజులకు చేతి వాపు తగ్గకపొవడంతో మరోసారి మెడికేర్ హస్పీటల్ వైద్యులను సంప్రదించగా...