కోటగిరి ఎస్సై సునీల్ తీరు పట్ల ఏసిపికి ఫిర్యాదు
ఎస్సై సునీల్ పై చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలి రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల బిజెపి అధ్యక్షులు ఆలంపాటి హరికృష్ణ పై కోటగిరి ఎస్సై సునీల్ వ్యవహరించిన తీరు పట్ల బోధన్ ఏసిపి శ్రీనివాస్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. రుద్రూరు మండల కేంద్రంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో కోటగిరి గ్రామంలో కటింగ్ చేసుకుందామని కటింగ్ షాప్ కి వెళ్లడం జరిగిందని, కోటగిరి ఎస్సై సునీల్ అక్కడ కటింగ్ చేపించుకుంటున్నారు. ఆ సందర్భంలో ఎస్సై సునీల్...