లైన్‌మెన్‌ను తొలగించాలని ఫిర్యాదు
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన లైన్‌మెన్ అఫ్జల్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని పేర్కొంటూ, లైన్‌మెన్‌ను విధుల నుంచి తొలగించాలని కోరారు. గ్రామ సర్పంచ్ గంగమని గంగారాం, ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ రియాజ్, వైస్ చైర్మన్ బాగిర్తి నారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం ట్రాన్స్‌కో ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...