మైనారిటీ జూనియర్ కళాశాల తరలింపుపై ప్రజావాణిలో ఫిర్యాదు

  . . . అఖిలపక్ష నాయకుల ఆగ్రహం   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న మైనారిటీ వెల్ఫేర్ జూనియర్ కళాశాలను లింగంపేటకు తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, ముస్లిం సంక్షేమ సంఘ సభ్యులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కళాశాల భవనం శిథిలావస్థలో ఉందనే కారణంతో కళాశాలను లింగంపేటకు తరలించడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న...