ఫిర్యాదు బుట్టలో.. విచారణ తుంగలో
నీటి పారుదల శాఖలో అధికారుల తీరు తాత్కాలిక డ్రైవర్ తొలగింపు ఆర్మూర్ ఎస్ ఈ పై సీఎంకు ఫిర్యాదు నిజామాబాద్ బతుకమ్మ : నీటి పారుదల శాఖలో తాత్కాలిక డ్రైవర్ ఉద్యోగం... చాలీచాలని జీతం.... కుటుంబ పోషణ కోసం పని చేసుకుంటున్నారు వేళా.. కొత్తగా వచ్చిన ఎస్ఈ డ్రైవర్ కడుపుపై కొట్టారు. ఏజెన్సీ వాళ్లకు చెప్పి ఉన్న పోస్టును ఊడగొట్టించారు. న్యాయం కోసం తిరిగి వేసారి న తాత్కాలిక డ్రైవర్ ముఖ్యమంత్రికి, మంత్రికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు...