తమ భూమిని కాపాడాలని ప్రజావాణిలో ఫిర్యాదు

కామారెడ్డి, బతుకమ్మ : తమ సొంత భూమిని కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని బాధితుడు గంగని చిన్న నర్సింలు  ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట గ్రామానికి చెందిన బాధితుడు గంగని చిన్న నర్సింలు, భార్య గంగని చిన్న బావ మీసాల నర్సింలు మాట్లాడుతూ తన తల్లి పేరు మీద భవానిపేట గ్రామ శివారులో 841 సర్వే నంబరులో 2 ఎకరాల 37 గుంటల భూమి ఉందన్నారు.  అయితే ఈ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు వెంచర్ కోసం తమ...