సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో ఫిర్యాదు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దొడ్డి కొమురయ్య నగర్ లో ఉన్న స్థానిక సమస్యలు పరిష్కరించాలని సీపీఎం నగర కార్యదర్శి సుజాత ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు మంజురయ్యాయని అని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు. దొడ్డి కొమురయ్య నగర్ వాసులకు పట్టాలు ఇంటి టాక్స్ లు లేవు మరి ఇందిరమ్మ ఇళ్లు ఎలా మంజూరు అయ్యాయో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా అక్కడే ఉంటున్న గల్లీ లీడర్లు పట్టాలెప్పిస్తాం...