ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ పై ప్రజావాణిలో ఫిర్యాదు
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామానికి చెందిన సంపత్ గౌడ్ ప్రజావాణిలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ హనుమంతరావు పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంపత్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రెడ్డిపేట్ గ్రామానికి చెందిన స్వామి గౌడ్ నకిలీ ఓటర్, ఐడి, ధ్రువ పత్రాలను సృష్టించి కరడ్ పల్లి గ్రామంలో కల్లు దుకాణం లైసెన్సు పొందారని సంపత్ గౌడ్ ఆరోపించారు. ఈ విషయంపై పలుసార్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారికీ ఆధారాలతో నిరూపించిన అతని లైసెన్స్ రద్దు...