పోలీస్ కస్టడీ మృతిపై ఎన్ఎచ్ఆర్సీలో ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పోలీస్ కస్టడీలో సంపత్ అనే వ్యక్తి మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు హైదరాబాద్ కు చెందిన న్యాయవాది కారుపోతుల రేవంత్ ఫిర్యాదు ఫిర్యాదు చేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో సంపత్ అనే వ్యక్తిని  సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని చట్టపరంగా విచారించకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా విచక్షణారహితంగా హింసించారన్నారు. దీంతో ఆయన మరణించారని తెలిపారు. మృతి చెందిన సంపత్ తన కుటుంబానికి జీవనాధారం కావడం వల్ల...