తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు
హైదరాబాద్, బతుకమ్మ : తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు చేశారు. చైర్ పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవడంతో మహిళా కమిషన్ సభ్యులు సుదం లక్ష్మీ, రేవతి రావు, ఉమ, అప్రోజ్ సహీనాకు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు లేఖ అందజేశారు. చైర్ పర్సన్ అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదు లేఖను తాను తీసుకోనని, సభ్యులకే ఇవ్వాలని సూచించి మహిళా కమిషన్ సెక్రటరీ పద్మజా రమణ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మల్లన్న తన...