తీన్మార్ మల్లన్నపై నవీపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నవీపేట్, బతుకమ్మ : తిన్మార్ మల్లన్న పై నవిపేట్ పోలిస్ స్టేషన్లో కవిత ఆబిమానులు, బిఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తిన్మార్ మల్లన్న అతియాస్ చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీ సభ్యతన్ని రద్దు చేయాలని, ఎమ్మేల్సి పదవి నుండి సస్పేండ్ చేయాలని కవిత ఆబిమాని సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు డిమాండ్ చేశారు. గత రెండు రోజుల క్రితం ఒక బహిరంగ సభలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ఆనుచిత వాఖ్యలు చేసిన తిన్మార్ మల్లన్న ఆలియస్...