Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2025, 4:27 pm Posted by : ramakrishna

తీన్మార్ మల్లన్నపై నవీపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

నవీపేట్, బతుకమ్మ : తిన్మార్ మల్లన్న పై నవిపేట్ పోలిస్ స్టేషన్లో కవిత ఆబిమానులు, బిఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తిన్మార్ మల్లన్న అతియాస్ చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీ సభ్యతన్ని రద్దు చేయాలని, ఎమ్మేల్సి పదవి నుండి సస్పేండ్ చేయాలని కవిత ఆబిమాని సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు డిమాండ్ చేశారు. గత రెండు రోజుల క్రితం ఒక బహిరంగ సభలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ఆనుచిత వాఖ్యలు చేసిన తిన్మార్ మల్లన్న ఆలియస్ చింతపండు నవిన్ పై ప్రెస్ మిట్ పేట్టి, నవిపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు.  రెండు సంవత్సరాల నుండి మా ఆబిమాన నాయకురాలు బిసిల కోసం శాసనభండలిలో మట్లాడుతు,బిసి లకు 42  శాతం రిజర్వేషన్ ను ఆమలు చేయాలని ఓక ధృడ సంకల్పంతో కంకణం కట్టుకోని మరి బిసి ల కోసం కోట్లాడిందని తెలిపారు. ఒక బీసీ దొంగ  తీన్మార్ మల్లన్న బిసి లను రాజకీయంగా వాడుకోంటు, బిసి ల కోసం పనిచేస్తున్న కవితక్క పై మట్లాడం కరేక్టు కాదని హెచ్చరించారు.  మల్లి ఓక్కసారి ఇలాంటివి పునవృత్తం ఆయితే గ్రామలల్లో తిరగనియకుండా ఈ బిసి బిడ్డలే బట్టలు ఉడదిసి కోడుతారని అన్నారు. మున్నురు కాపు లో పుట్టి నీ నోటితో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నందుకు మున్నురుకాపు సభ్యులం సమాజంలో తల దించుకునేలా పరువు తిసున్నావని  అన్నారు. ఒక మున్నురు కాపు సభ్యుడిగా ఇంకోసారి ఇలాంటి మాటలు మట్లాబితే మున్నురు కాపు మహిళలలే నీ తాట తీస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోసైటి చైర్మన్లు న్యాలకంటి ఆబ్బన్న, మగ్గరి హన్మండ్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సూరిబాబు, నర్సయ్య, ప్రవిణ్, సతీష్, జాపర్, నహిమ్, కృష్ణా, పోతన్న, ఆర్జున్, ఆప్సార్ ఉన్నారు.

Complaint filed against Teenmar Mallanna at Navipet police station