ఇసుక క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలిని ఫిర్యాదు

బోధన్, బతుకమ్మ : ఓవర్ లోడ్, అంతులేని ఇసుక తవ్వకాలు జరుపుతున్న మందర్న ఇసుక క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి పోచిరాం బోధన్ సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సాలూరా మండలంలోని మందర్న గ్రామంలో ఓ  ప్రైవేట్ పట్టాదారుడికి ఇసుక త్వకాలను మైనింగ్ శాఖ అనుమతి ఇచ్చిందని  తెలిపారు. పట్టా  భూమిలో ఇసుక మేటలు ఉన్నాయని వాటిని అమ్ముకోవడానికి అనుమతి తీసుకున్న ఆయన ఆ భూమిలో అంతులేని ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు. సహజ సంపద దోపిడీకి పాల్పడుతున్నాడని...