మూడవ కల్లు డిపోలో ఆక్రమాలపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు సభ్యుల ఫిర్యాదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : భవాని కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నిజామాబాద్ -3 అధ్యక్షలు కొత్తూరు రవీంధర్ గౌడ్ అధ్వర్యంలో పాలకవర్గం అవినీతి ఆక్రమాలకు పాల్పడుతుందని ఈ విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సోసైటి సభ్యులు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గురువారం సోసైటి సభ్యులు పిర్యాదు చేసిని ఆనంతరం విలేఖరులతో మాట్లాడుతు... నిజామాబాద్ అధ్యక్షులు కొత్తూరు రవీంధర్ గౌడ్ సొసైటీ డబ్బులను దుర్వినియోగం చేస్తూ కార్మికులకు చేస్తున్న మోసాల పై విచారణ జరుగాలని...