ప్రజావాణి లో శ్రీ చైతన్య పాఠశాలపై ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: శ్రీ చైతన్య పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో లో సోమవారం  నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.  ఈ సంధర్భంగా నగర అధ్యక్షడు అఖిల్ మాటడుతూ నిజామాబాద్ జిల్లాలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం  ప్రభుత్వం నిర్దేశించిన రెండో శనివారం, ఆదివారం  సహా ఇతర అన్ని సెలవు రోజులను విద్యార్థులకు అందించకుండా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక  ఒత్తిడికి  గురిచేస్తున్నారని అన్నారు. ఈ సమస్య జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారులకు అనేక సార్లు...