మోపాల్ ఎస్ఐపై ఇంచార్జీ సీపీకి ఫిర్యాదు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా మోపాల్ ఎస్ఐ యాదగిరి గౌడ్ పై సిర్పూర్ గ్రామానికి చెందిన బొడ్డు గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఇంచార్జీ పోలీస్ కమిషనర్ సిందు శర్మకు లిఖిత  పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మోపాల్ మండలం సిర్పూర్ తాండ ప్రాంతంలో 12ఏళ్ల క్రితం బొడ్డు గంగారెడ్డి 13.5ఎకరాల భూమి కొనుగోలు చేశారని  అందులో కొంత భాగాన్ని విక్రయించారని తెలిపారు. ఇటీవల కొందరు తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నించి కౌలు దారు సాగుచేసిన పంటను ధ్వంసం చేశారని కంచెను రాత్రికి రాత్రే...