జెడి.సారయ్య పై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జెడి సారయ్య పై చర్యలు తీసుకోవాలని ఇందూరు గాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సమాఖ్య ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇందూరు గాయత్రి బ్రాహ్మణ అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షులు బి శ్రీనివాస్ శర్మ మాట్లాడారు. డప్పు చంద్రం సంస్మరణ సభలో జె.డి,సారయ్య,  వారి బృందం ఒక కార్యక్రమం లో బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, బ్రాహ్మణ జాతిని,  బ్రాహ్మణుల కట్టు బొట్టును అవమానిస్తూ యజ్ఞోపవీత ధారణ గురించి ...