పోలిస్ స్టేషన్ అవరరణలో పిర్యాది పై కత్తులతో దాడి
. . . మున్సిపల్ ఉద్యోగి శరీరంపై నాలుగు కత్తిపోట్లు . . . భూమి కొనుగోలు వివాదంలో దాడి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తనకు జరిగిన అన్యాయం, దౌర్జన్యంపై పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేసేందుకు వెళ్లిన వ్యక్తి పై కత్తులతో దాడి జరగింది. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగర శివారులోని మాణిక్ బండర్ గ్రామానికి చెందిన వినయ్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగి గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం వినయ్ కుమార్ పై అదే గ్రామానికి...