ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు
. . . నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్దం కావాలి . . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ఇకపై ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలోని ఏ ఖాళీని కూడా గాలికి వదిలేయబోమని స్పష్టం చేసిన ఆయన.. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశ...