ఎమ్మెల్సీ ఎన్నికల్లో కామన్ మెన్ తో బిజినెస్ మెన్ల పోటీ
సమాజ సేవను గుర్తించండి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు నిజామాబాద్, బతుకమ్మ : కామన్ మెన్ తో బిజినెస్ మెన్లు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ ట్రస్మా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ట్రస్మా సంఘంలో తన వంతు విధులు నిర్వహించి ప్రైవేట్...