నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

బోధన్,  బతుకమ్మ : గురువారం రాత్రి కురిసిన వర్షానికి బోధన్ మండలంలోని అమ్ధాపూర్, ఊట్ పల్లి, బెల్లల్, రాజీవ్ నగర్ తండా, సంగం, చుట్టు పక్కల గ్రామాలలో వరిపంట పూర్తిగ నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేను, ఇరవై రోజులలో కోత కోసే ఈ సమయంలో ఇలా భారీ గాలి వీచి, వర్షం కురిసి పంట పూర్తి గా నీట మునిగి పోవడం తో రైతులు నోటి కాడికి వచ్చిన ముద్దను లాక్కున్నట్టు అయిందని రైతులు తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా...