నష్టపోయిన పంటకి పరిహారం చెల్లించాలి
అధికారులు పంట నష్టం పై నివేదిక ఇవ్వాలి కల్లంలో తడిసిన సంచులను రైస్ మిల్లర్లు దించుకోవాలి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ : రాళ్ళ వానకి నష్టపోయిన పంటకి నష్ట పరిహారం చెల్లించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి అకాల వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన పంటను, కల్లాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన బుధవారం అడ్లూర్, చిన్న మల్లారెడ్డి, తలమడ్ల గ్రామాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...