నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలి
కలెక్టర్ ను కలిసిన దోంచంద గ్రామ రైతులు బతుకమ్మ, ఏర్గట్ల : దోంచంద తీరా ప్రాంత రైతులకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి దిగువకు గోదావరి కి వచ్చిన వరదలతోని గోదావరి తీర ప్రాంతంలో ఉన్న మా పట్టా భూములలో వేసిన పంటలు గత 2019 నుండి 2025 సంవత్సరం వరకు పెట్టిన పంటలు గోదావరి వరదల వల్ల నష్టపోయి పంటలతో ఉన్న భూములు కోతకు గురి అవుతున్నాయి.దీనివల్ల మా గ్రామ రైతులకు చాలా నష్టం వాటిల్లుతున్నదని దోంచంద గ్రామ రైతులు ఆవేదన...