కారుణ్య నియామకాలు చేపట్టాలి

టీపీసీసీ అధ్యక్షునికి తెలంగాణ పంచాయత్ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వినతి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రజా పరిషత్ లో విధినిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం పథకం కింద జూనియర్ సహాయకులుగా నియమించాలని తెలంగాణ పంచాయత్ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు  వినతి పత్రం అందజేశారు. 2023 ఆగస్ట్ నుంచి పెండింగ్ లో ఉన్న 50మంది అభ్యర్థులకు అటెండర్ పోస్టును అప్ గ్రేడ్...