రాజకీయంగా బలోపేతం కావాలంటే సంఘ ఐక్యత ఎంతో అవసరం
. . . ఐకమత్యంతో మున్నూరు కాపు సత్తా చాటుదాం . . . డీఎస్ స్ఫూర్తితో మున్నూరు కాపు సంఘాన్ని మరింత బలోపేతం చేస్తా . . . ప్రజాప్రతినిధుల సన్మాన మహోత్సవంలో ధర్మపురి సంజయ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ సమాజాభివృద్ధి, రాజకీయంగా బలోపేతం కావాలంటే సంఘ ఐక్యత ఎంతో అవసరమని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ అన్నారు. మున్నూరు కాపు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇటీవల గెలుపొందిన సర్పంచ్, ఉప...