వివాదాల పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేటర్లు

హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే వర్చువల్ శిక్షణను ప్రారంభించిన సీజే   బతుకమ్మ, నిజామాబాద్ సిటీ:  సామాజిక వివాదాల సత్వర పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్లు క్రియాశీల పాత్ర పోషిస్తారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తొలిసారిగా 2021 లో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించడంతో, దానిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను అందుబాటులోకి...