నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

  . . . నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం   . . . నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నేరాల నిర్మూలన కోసం, శాంతి భద్రతల పరిరక్షణ, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో బుధవారం ఇస్లాంపూర, ఖోజా కాలనీ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు....