టౌన్ – 5 పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   స్థానిక ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు టౌన్ - 5 పోలీస్ స్టేషన్ పరిధిలోని 80 క్వార్టర్స్ ప్రాంతంలో ఏసీపీ ఆధ్వర్యంలో, సబ్ డివిజనల్ అధికారులతో కలిసి శుక్రవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి, మొత్తం 52 మోటార్ సైకిళ్లు, 12 ఆటోలు, ఒక టాటా ఏస్ ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ఈ - చలానాల రూపంలో రూ.18 వేలు...