ఆర్మూర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్

. . .  ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా 20 మంది అనుమానితుల గుర్తింపు . . .  61 వాహనాలు సీజ్  ఆర్మూర్, బతుకమ్మ: ప్రజల రక్షణ సురక్షిత లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని  కమలా నెహ్రూ కాలనీ , టీచర్స్ కాలనీ నందు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం జరిగింది.  ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్  ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారు జామున పోలీసు అధికారులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...