యువతను నాయకత్వం వైపు ప్రోత్సహించడంలో సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   యువతను నాయకత్వం వైపు ప్రోత్సహించడంలో సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. మేరు సంఘం నిజామాబాద్ జిల్లా, నగర, అనుబంధ సంస్థల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నగరంలోని మేరు సంఘంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేరు సంఘం సామాజిక సేవ, ఐక్యత, అభివృద్ధి...