ఆకలి సమస్య ఉన్నంత కాలం కమ్యూనిజం సజీవంగానే ఉంటుంది
. . . అన్యాయానికి వ్యతిరేకంగా తిరగబడే వారు, ప్రశ్నించేవారు కమ్యూనిస్టులే . . . సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఎన్నికల్లో ఓడినంత మాత్రన, ప్రభుత్వాలు లేనంత మాత్రాన కమ్యూనిస్టుల పనైపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. ఆకలి సమస్య ఉన్నంత కాలం కమ్యూనిజం సజీవంగా ఉంటుంది. ప్రజల గుండెల్లో ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు మొలకెత్తుకొని వస్తుంది. కమ్యూనిస్టులంటే ఎవరు..? ఆకాశం నుంచి వచ్చిన వారు కాదు కదా.. అన్యాయానికి వ్యతిరేకంగా తిరగబడేవారు...