కోటగిరిలో కమ్యూనికేషన్ కాంటాక్ట్ సర్చ్
కోటగిరి, బతుకమ్మ : వరుస దొంగనాలు జరుగుతున్నా నేపథ్యంలో సిపి సాయి చైతన్య ఆదేశానుసారం గురువారం తెల్లవారుజామున బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తన బృందం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వినాయక నగర్ కాలనిలో కమ్యూనికేషన్ కాటన్ సెర్చ్ నిర్వహించారు. కాలనిలోని ఇండ్లను సోదా నిర్వహించి సుమారు యాభై బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా సిఐ కృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రంలో జరుగుతున్నా దొంగతనాలను అరికట్టేందుకు కమ్యూనికేషన్ కాటన్ సెర్చ్ నిర్వహించామని ఆయన తెలిపారు. నిన్న రాత్రి సుమారు 9 గంటల...