బాన్సువాడలో ఇళ్ళపై రాళ్లతో దాడుల కలకలం
. . . వారం రోజులుగా ఇళ్లపై రాళ్లు.. భయాందోళనలో కోటగల్లి కాలనీవాసులు . . . రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులే వేస్తున్నారని అనుమానం . . . ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఐ తుల శ్రీధర్ బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి కాలనీలో వారం రోజులుగా ఇళ్లపై రాళ్లు పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. రాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు వేస్తున్నారనే ఆరోపణలతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఉన్న కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.స్థానికుల...