ఫామ్‌హౌస్‌లో కలకలం . . .

  . . . రిటైర్డ్‌ ఎస్‌ఐ కుమారుడు అనుమానాస్పద మృతి   మేడ్చల్, బతుకమ్మ :   మేడ్చల్‌ మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్ పరిధిలోని ఏదులాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన రిటైర్డ్ ఎస్‌ఐ కుమారుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఉప్పల్ భగాయత్‌కు చెందిన రిటైర్డ్ ఎస్‌ఐ సి. ప్రవీణ్ కుమార్ కుమారుడు కృష్ణ కౌండిన్య (21) బీటెక్ పూర్తి చేశాడు. తన స్నేహితుడు ఘన్‌కోట్ రిషబ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు కృష్ణ కౌండిన్య ఏదులాబాద్‌లోని లివిన్ ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు....