సీనియారిటీ జాబితాపై కమిటీ

వారం గడువులో డిఈఈకి నివేదిక ఆదేశాలు జారి చేసిన ఎస్ఈ రవీందర్    నిజామాబాద్, బతుకమ్మ: ఆర్మూర్ డివిజన్ లో సీనియారిటీ జాబితాను సరిచేసేందుకు గాను కమిటిని ఎస్ఈ రవీందర్ సోమవారం ఏర్పాటు చేసారు.  ఈ బృందం వారం రోజుల్లో జాబితాపై అద్యాయనం చేయడమే గాకుండా, వాటిని సరి చేసి ఆర్మూర్ డివిజన్ డిఈఈకి అందజేయాలి.  కమిటీకి చైర్మెన్ గా ఎస్ఎఓ శ్రీనివాస్, సభ్యులుగా మోర్తాడ్ ఎఓ పురుషోత్తం, ఎడిఎం పిఓ శ్రీధర్, ఆర్మూర్ ఎడిఈ కృష్ణను నియమించారు. సీనియారిటీ లో తప్పులు: గత కొన్నేళ్ళుగా...