పీసీసీ చీఫ్ కు కల్లుబట్టీల్లో కమీషన్లు

. కాంగ్రెస్ నాయకులు వసూళ్లకు తెగబడుతున్నారు . బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణ నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలోని కల్లు బట్టీల నుంచి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కమీషన్లు తీసుకోవడం ప్రారంభించారని, కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ వసూళ్లకు తెగబడ్డారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేపు జిల్లాలో 5వేల మందితో దీక్షా దివస్ నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్...