కమిషన్…కరప్షన్.. కలెక్షన్ కి అలవాటు పడ్డ  మాజీ ఎమ్మెల్యే నా నన్ను ప్రశ్నించేది

  . . . బిగాల గణేష్ గుప్తాపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఫైర్  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కమిషన్ కరప్షన్ కలెక్షన్ కు అలవాటు పడి పదేళ్లు పాలించిన బిగాల గణేష్ గుప్తా అధికారం కోల్పోయిన తర్వాత అసహనంతో, అవగాహన లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఫైర్ అయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గం ప్రజలు స్పష్టమైన...