కాళేశ్వరం పై 400 పేజీల రిపోర్ట్ సిద్ధం చేసిన కమిషన్ చీఫ్ ఘోష్
హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టుపై 400 పేజీల రిపోర్ట్ ను కమిషన్ చీఫ్ పీసీ ఘోష్ సిద్ధం చేశారు. చివరి దశకు కాళేశ్వరం విచారణ చేరుకుంది. మే రెండో వారం లేదా మూడో వారంలో కాళేశ్వరంపై విచారణ పూర్తి కానుంది. మే చివరి వారంలో ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ను కమిషన్ అందజేయనుంది. దాదాపు 90 శాతం రిపోర్ట్ ను కమిషన్ పూర్తి చేసింది. ఇంకా కమిషన్ కు NDSA (ఎన్డీఎస్ఏ) ఫైనల్ రిపోర్ట్ చేరకపోవడంతో, తుది నివేదిక కోసం కమిషన్ మరోసారి...