వ్యవసాయ శాఖ ఏడీఏ పై విచారణకు కమీషన్ నియామకం

ఏడీఏ పై చర్యలకు టీజీఓ ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు కమీషనర్ తో మాట్లాడి ఎంక్వైరీ కమీషన్ నియామకం రేపు జిల్లాకు రానున్న కమీషన్ సభ్యులు   నిజామాబాద్, బతుకమ్మ: గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించిన ధర్పల్లి మండల వ్యవసాయ శాఖాధికారి ప్రవీణ్ కుటుంబానికి రావాల్సిన బెనిపిట్స్, కారుణ్య నియామకం విషయంలో సంబంధిత ఏడీఏ వ్యవహర శైలీపై జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకి ఫిర్యాదు చేసింది. గురువారం టీజీఓ అధ్యక్ష కార్యదర్శులు...