21 నుండి కమిషనరేట్ పరిధిలో సంస్మరణ వారోత్సవాలు
పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడి నిజామాబాద్ క్రైమ్ బతుకమ్మ : ఈనెల 21 నుండి 31వ తేదీ వరకు జిల్లాలోని పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు పోలీస్ సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని సిపి కల్మేశ్వర్ సింగెనవార్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. పోలీస్ సిబ్బంది తమ అమూల్యమైన ప్రాణాలను విధి నిర్వాహణలో భాగంగా త్యాగం చేయడం జరిగిందని, వారి త్యాగం వలనే నేడు శాంతియుత వాతవరణం లో ఉంటున్నామని అన్నారు. వారి త్యాగలను గుర్తు...