“సంక్రాంతికి వస్తున్నాం” ఏర్పాట్లు పరిశీలించిన బృందం

నిజామాబాద్, బతుకమ్మ : “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ట్రైలర్ లాంచ్ ఏర్పాట్లను ఆదివారం ఎస్వీసీ మేనేజర్ నాగేశ్వర్ రావు, నరాల సుధాకర్, సంతోష్, కొయ్యాడ శంకర్ బృందం  పరిశీలించారు. దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ జనవరి 6న నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో గ్రాండ్ గా లాంచ్  చేయనున్నారు. విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో హైలీ...