వేల్పూర్ కు రండి కనువిప్పు చేస్తాం

పథకాలు అందినోళ్ళోతో మీరస్తే, పథకాలు అందనోళ్లతో మేం రెడీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు, 420 హామీ ఏమైనవి 600 రోజులైనా ఒక్క హామీ సక్రమంగా అమలు కాలే పాలన గాలికొదలి నీచ రాజకీయాలు ప్రజల పక్షాన ఎమ్మెల్యే ప్రశ్నిస్తే దిగజారుడు రాజకీయాలు చేస్తావా కాంగ్రెస్ పార్టీకి ఇదే చరమ గీతం డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి   వేల్పూర్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ నాయకులు కనువిప్పు పేరిట వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించతలపెట్టిన కార్యక్రమానికి లబ్ధిపొందిన లబ్ధిదారులతో రావాలని,...