జిల్లా మున్నూరు కాపు సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రండి
. . . ప్రభుత్వ సలహాదారు, పీసీసీ చీఫ్ ల కు మున్నూరు కాపు సంఘం అహ్వనం హైదరాబాద్, బతుకమ్మ : జిల్లా మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 13న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నం దానికి హాజరు కావాలని నిిజామాబాద్ నగర తొలి మేయర్, జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పోద్ధుటురి సుదర్శన్ రెడ్డి,...