జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి శాఖాంబరి ఉత్సవాలకు రండి

ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించిన చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో జూలై 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిర్వహించే శాఖాంబరి ఉత్సవాల్లో పాల్గొనాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆలయ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణు వర్ధన్ రెడ్డి ఆహ్వానించారు. శనివారం వేద పండితులతో కలిసి బంజారాహిల్స్ లోని ఎమ్మెల్సీ నివాసానికి చేరుకున్న విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్సీ...