అత్యవసరం అయితేనే బయటకి రండి

అర్బన్ ఎంఎల్ఏ దన్ పాల్ సూర్య నారాయణ బతుకమ్మ, నిజామాబాద్ : భారీ వర్షాలు నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బంది ఉన్న తన క్యాంపు కార్యాలయం నెంబర్ 8309038027, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08462 20183 లకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.