బీఆర్ఎస్ లోకి రండి

  . . . జీవన్ రెడ్డిని ఆహ్వానించిన కేటిఆర్   జగిత్యాల, బతుకమ్మ:   జగిత్యాల జిల్లాలో సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కోరారు. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా కేటిఆర్ గురువారం జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని బిఆర్ఎస్ లో చేరాలని కేసిఆర్ తెలంగాణ ఏర్పడినప్పుడే ఆహ్వానించారని గుర్తు చేశారు. జీవన్ రెడ్డి...