వైన్స్ షాప్ ను తొలగించాలని కాలనీవాసుల ధర్నా

తాసిల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేత   బతుకమ్మ, కోటగిరి : తమ కాలనీ నుండి వైన్స్ షాప్ తొలగించాలని వినాయక్ నగర్ కాలనీ వాసులు అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి  తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా  వారు మాట్లాడుతూ.. వినాయక్ నగర్ కాలనీకి వెళ్లే దారిలో వైన్స్ షాప్ ఉండడం వల్ల మద్యం షాపు తెరిచి నుండి మూసేంతవరకు మందుబాబులు ఫుల్లుగా మద్యం సేవించి రోడ్డుపై పడిపోవడంతో కాలనీలోని మహిళలు, చిన్న పిల్లల రాకపోకలకు...